జాతీయ వార్తలు

జమ్ముకాశ్మీర్‌లో భారీ వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్‌ : జమ్మూ-కాశ్మీర్‌లోని కతువా జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీగా వరద నీరు చేరుకోవడంతో నదులన్నీ పొంగిపొర్లుతున్నాయి. దీంతో లోతట్లు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వరద నీటిలో చిక్కుకున్న 29 మందిని రక్షించినట్లు సోమవారం పోలీసు అధికారులు తెలిపారు. కొండచరియలు విరిగిపడటంతో జమ్మూ - శ్రీనగర్‌ జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడిందని, సోమవారం పునరుద్దరించామని వెల్లడించారు.