జాతీయ వార్తలు

ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూకాశ్మీర్: రాష్ట్రంలోని కుల్గాం జిల్లా గోపాల్‌పొరలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారు. భద్రతాదళాలు గాలింపు చర్యలు చేపట్టారు. ఉగ్రవాదులు జవాన్లపై కాల్పులు జరిపారు. భద్రతాదళాలు ఎదురుకాల్పులు జరపటంతో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోగా, మరో ముగ్గురు తప్పించుకున్నారు. సంఘటనా స్థలం నుంచి భారీ ఎత్తున మందుగుండు సామాగ్రి, ఆయుధాలను స్వాధీనం చేసుకన్నారు.