జాతీయ వార్తలు

జమ్మూలో పార్కులు, సందర్శన ప్రదేశాలు మూసివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూకాశ్మీర్: కాశ్మీర్‌లో పార్కులు, ఉద్యానవన ప్రదేశాలను మూసివేశారు. ఇక్కడ ఇప్పటి వరకు మూడ కరోనా కేసులు నమోదు కావటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటివరకు అన్ని విద్యాసంస్థలను మూసివేయగా తాజాగా కరోనా కట్టడికి ఈ నిర్ణయం తీసుకున్నారు.