జాతీయ వార్తలు

భథ్రతాదళాలపై గ్రెనేడ్ దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లోని సోపోర్‌లో భద్రతాదళాలపై ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడికి పాల్పడ్డారు. మెయిన్‌చౌక్‌లో ఈ దాడి జరగటంతో వెంటనే భద్రతాదళాలు ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. ఈ దాడిలో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు.