జాతీయ వార్తలు

జన్‌లోక్‌పాల్‌ బిల్లును అడ్డుకుంటే జోక్యం చేసుకుంటా: హజారే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: జన్‌లోక్‌పాల్‌ విషయంలో ఆప్‌కు పూర్తి మద్దతిస్తున్నట్లు సామాజిక కార్యకర్త అన్నాహజారే అన్నారు. ఆమ్‌ఆద్మీ పార్టీ ప్రభుత్వం నిన్న దిల్లీ అసెంబ్లీలో జన్‌లోక్‌పాల్‌ బిల్లును ప్రవేశపెట్టింది. జన్‌లోక్‌పాల్‌ బిల్లు విషయంపై ఆప్‌ నేతలు కుమార్‌ విశ్వాస్‌, సంజయ్‌సింగ్‌లు ఈరోజు అన్నాహజారేని ఆయన స్వగ్రామం రాలేగావ్‌సిద్ధిలో కలిసి మాట్లాడారు. వారిని కలిసిన అనంతరం హజారే విలేకరులతో మాట్లాడారు. ఈ బిల్లును ఎన్డీయే ప్రభుత్వం అడ్డుకుంటే తాను జోక్యం చేసుకుంటానని చెప్పారు.