ఆంధ్రప్రదేశ్‌

మరో 32 స్థానాలకు జనసేన అభ్యర్థుల ప్రకటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: జనసేన మరో 32 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పటి వరకు ఆ పార్టీ 64 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనట్లయింది. ఆంధ్రప్రదేశ్‌లో ఏడు లోకసభ స్థానాలకు, తెలంగాణలో మల్కాజిగిరి, సికింద్రాబాద్ స్థానాలకు సైతం అభ్యర్థులను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు.