తెలంగాణ

పోలీస్ స్టేషన్ ఎదుట కొత్తజంట ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రేమించి పెళ్లి చేసుకున్న కొత్తదంపతులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్యకు యత్నించిన ఘటన సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో శుక్రవారం జరిగింది. కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్న భవానీశంకర్, కీర్తిరెడ్డి తమ కుటుంబ పెద్దలను కాదని రెండురోజుల క్రితం పెళ్లి చేసుకున్నారు. కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ వీరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అయితే, తమ ఫిర్యాదును పోలీసులు పట్టించుకోలేదని మనస్తాపం చెందిన కీర్తి, భవానీ శంకర్ పెట్రోల్ పోసుకుని పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్యకు యత్నించారు.