అంతర్జాతీయం

జపాన్‌లో భూకంపం.. ముగ్గురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒసాకా: జపాన్‌లో భూకంపం సంభవించింది. ఒసాకా కేంద్రంగా 6.1 తీవ్రతతో భూకంపం నమోదైంది. ప్రకంపనల తాకిడికి కొన్ని చోట్ల భవానాల అద్దాలతో పాటు నివాసాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. రోడ్లు బీటలు వారాయి. వాటర్ పైపులు పగిలిపోయాయి. 13 కిలోమీటర్ల లోతులో భూ ప్రకంపనలు వచ్చినట్లు మెటిరియోలాజికల్ ఏజెన్సీ పేర్కొన్నది. భూకంపం వల్ల ముగ్గురు చనిపోగా, ఒసాకాలోనే 40 మంది గాయపడ్డారు.