జాతీయ వార్తలు

హర్యానా ఆర్థికమంత్రి ఇంటికి నిప్పుపెట్టారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్: రిజర్వేషన్ల కోసం జాట్ కులస్థులు చేస్తున్న ఆందోళన హింసాత్మకంగా మారుతోంది. రోహతక్‌లో రాష్ట్ర ఆర్థిక మంత్రి కెప్టెన్ అభిమన్యు ఇంటికి ఆందోళనకారులు శుక్రవారం నిప్పుపెట్టారు. అయితే, సమాచారం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఆర్థికమంత్రి ఇంటికి వచ్చి మంటలను అదుపు చేసేందుకు రంగంలోకి దిగారు.