జాతీయ వార్తలు
జాట్‌ల రిజర్వేషన్ బిల్లుకు హర్యానా అసెంబ్లీ ఆమోదం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 29 March 2016
చండీగఢ్: జాట్ కులస్థులకు విద్య, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ రూపొందించిన బిల్లుకు మంగళవారం హర్యానా అసెంబ్లీ ఆమోదం లభించింది. ఈ బిల్లుకు ఇదివరకే రాష్ట్ర మంత్రిమండలి సుముఖత తెలిపింది.