జాతీయ వార్తలు

జయప్రదపై అనుచిత వ్యాఖ్యలు: ఆజాంఖాన్‌పై కేసు నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో: సమాజ్‌వాద్ పార్టీ నాయకుడు ఆజాంఖాన్‌పై కేసు నమోదు అయింది. రాంపూర్ నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్న సినీనటి జయప్రదమై ఆజాంఖాన్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.‘‘ ఆమె లోదుస్తులు పలాన రంగులో ఉంటాయని, ఆమెను అర్థం చేసుకోవటానికి మీకు 17 సంవత్సరాలు పట్టింది. కాని ఆమె ఖాకీ నిక్కర్ వేసుకుంటుందని నాకు 17 రోజులకే తెలిసిపోయిందని’’ అన్నారు. ఆజాంఖాన్ వ్యాఖ్యలపై జాతీయ మహిళాకమిషన్ మండిపడింది. దీన్ని సుమోటోగా స్వీకరించి నోటీసులు జారీ చేశామని, అతను గతంలోనూ మహిళా సభ్యురాళ్లపై ఇదేవిధమైన వ్యాఖ్యలు చేశారని, అతనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసినట్లు మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖాశర్మ అన్నారు.