జాతీయ వార్తలు

జైపూర్‌లో జికా వైర‌స్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్ : జైపూర్‌లో జికా వైరస్ పీడితుల సంఖ్య 72కు చేరుకోవడంతో రాజస్థాన్ రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖాధికారులు అప్రమత్తమయ్యారు. దోమల వల్ల ఈ వైరస్ వ్యాపించిన నేపథ్యంలో వైద్యఆరోగ్యశాఖాధికారులు 280 బృందాలను ఏర్పాటు చేసి 96వేల ఇళ్లలో ఇంటింటి సర్వే చేశారు. దోమల వ్యాప్తికి కారణమైన 68 మంది ఇళ్ల యజమానుల నుంచి 44వేల రూపాయల జరిమానాను వసూలు చేశారు.