జాతీయ వార్తలు

సుప్రీం తీర్పును గౌరవిస్తున్నాం:వక్ఫ్‌బోర్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: అయోధ్యలో రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తుది తీర్పును గౌరవిస్తామని వక్ఫ్‌బోర్డు తరపు న్యాయవాది జిలానీ పేర్కొన్నారు. కానీ ఈ తీర్పుతో తాము సంతృప్తి చెందటం లేదని, భవిష్యత్తుకార్యాచరణపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చాలామంది చరిత్రకారులు, పర్యాటకులు అయోధ్యను రామజన్మభూమిగా నమ్ముతున్నారని, నమ్మకం వ్యక్తిగతమైందని, న్యాయ సూత్రాల ఆధారంగానే భూహక్కులు ఉంటాయని ఆయన అన్నారు.