రాష్ట్రీయం

యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్న చినజీయర్‌‌స్వామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదాద్రి భువనగిరి: యాదాద్రిలోగల శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని చినజీయర్‌స్వామి, రామేశ్వరరావు శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పునర్నిర్మాణ పనులను చినజీయర్ స్వామి పరిశీలించారు. కాగా... చిన్నజీయర్ స్వామికి ఆలయ అధికారులు సంప్రదాయాల ప్రకారం ఘనస్వాగతం పలికారు