ఆంధ్రప్రదేశ్‌

జగన్ ధోరణి నచ్చకే వైకాపాను వీడుతున్నా: జ్యోతుల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: వైఎస్ జగన్ ధోరణి, పార్టీ విధానాలు నచ్చకపోవడం వల్లే తాను వైకాపాను వదిలిపెట్టేందుకు ఆలోచిస్తున్నట్లు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. ఆయన సోమవారం ఇక్కడ మీడియాతో కాసేపు మాట్లాడుతూ, కార్యకర్తలతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటానన్నారు. తన అసంతృప్తిని ఇప్పటికే వైకాపా అధినేత జగన్ దృష్టికి తీసుకువెళ్లానని, ఇక ఆయనతో చర్చించాల్సిందేమీ లేదన్నారు. అధికార పార్టీ (టిడిపి)లోకి వెళితే తన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నానని, కార్యకర్తలు కూడా ఇదే విషయం చెబుతున్నారని ఆయన తెలిపారు.