జాతీయ వార్తలు
జెఎన్‌యు వివాదంపై చర్చకు రెడీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 22 February 2016
దిల్లీ: విద్యార్థుల ఆందోళనలతో ఇక్కడి జెఎన్‌యులో నెలకొన్న వివాదాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యలో సోమవారం ఇక్కడ అఖిలపక్ష సమావేశం ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, జెఎన్‌యు వివాదంపై రాజకీయ పార్టీల్లో భిన్నవైఖరులున్నాయని అన్నారు. వివాదాన్ని పరిష్కరించి జెఎన్‌యులో పరిస్థితిని చక్కదిద్దేందుకు అన్ని పార్టీలూ సహకరించాలన్నారు.