జాతీయ వార్తలు

జర్నలిస్టులపై డీఎండీకే కార్యకర్తల దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై : డీఎండీకే అధ్యక్షుడు విజయ్‌కాంత్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ జర్నలిస్టులు గురువారంనాడు విజయ్‌కాంత్ నివాసం ఎదుట ఆందోళన చేశారు. జర్నలిస్టులపై డీఏండీకే కార్యకర్తలపై దాడి చేయటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.