తెలంగాణ

‘9999’ కోసం పదిన్నర లక్షలు వెచ్చించిన జూ.ఎన్టీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నచ్చిన కారును కొనడమే కాదు, దానికి ఫ్యాన్స్ నెంబర్ తెచ్చుకునేందుకు సెలబ్రిటీలు ఎంత డబ్బయినా ఖర్చు చేస్తారని సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ మరోసారి నిరూపించాడు. ఇటీవల తాను మోజు పడి కొనుక్కున్న బీఎండబ్ల్యు కారుకు 10.5 లక్షల రూపాయలను చెల్లించి వేలంలో ‘టిఎస్ 09 ఇఎల్ 9999’ నెంబర్‌ను ఆయన దక్కించుకున్నాడు. ఈ నెంబర్ కోసం పలువురు పోటీ పడగా బహిరంగ వేలంలో తనదే పైచేయి అని ఆయన నిరూపించుకున్నాడు. జూ.ఎన్టీఆర్ తన కార్లన్నింటికీ ‘9999’ ఫాన్సీ నెంబర్ ఉండేలా ఎంత డబ్బయినా ఖర్చు చేస్తుంటాడు.