జాతీయ వార్తలు

కాలుష్య నియంత్రణ కోసం సైకిలెక్కిన భాజపా ఎంపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: కాలుష్య నియంత్రణ కోసం ప్రస్తుతం దిల్లీలో అమలులో ఉన్న సరి-బేసి వాహన విధానాన్ని పాటిస్తూ భాజపా ఎంపీ మనోజ్‌ తివారీ సైకిల్‌పై పార్లమెంటుకు వెళ్లారు. ‘ఈ రోజు బేసి సంఖ్య కార్లు మాత్రమే వాడాలి. అందుకే సైకిల్‌పై వచ్చాను. సైకిల్‌ తొక్కడంలో ఇబ్బందేమీ లేదు. సైక్లింగ్‌ చాలా ఆరోగ్యకరం’ అని తివారి పేర్కొన్నారు.