ఖమ్మం

జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాల్వంచ, మార్చి 6: జై సేవాలాల్ లంబాడా సేవాసంఘం ఆధ్వర్యంలో మూడురోజుల పాటు పాల్వంచలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి. ఆదివారం నిర్వహించిన ఈప్రారంభోత్సవ కార్యక్రమానికి తహశీల్దార్ వేమిరెడ్డి రాఘవరెడ్డి, డాక్టర్ శ్యాంకుమార్, మానస అకాడమి డైరెక్టర్ టి ప్రభుకుమార్‌లు పాల్గొని కబడ్డీ క్రీడాపోటీలు ప్రారంభించారు.
అనంతరం తహశీల్ధార్ మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని, జాతీయతను కల్పిస్తాయని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో సంఘం నాయకులు ఎం సురేష్, ఎం హేమరాజు, జి రవినాయక్, గ్రామపెద్దలు పాల్గొన్నారు.