ఆంధ్రప్రదేశ్‌

కడపలో రౌడీషీటర్ దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప: నగరంలో పవన్‌కుమార్ అనే రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. తిలక్‌నగర్‌కు చెందిన పవన్‌కుమార్‌కు రాము అనే వ్యక్తితో ఆర్థిక విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో పవన్‌కుమార్ రాము ఇంటికి వెళ్లాడు. అక్కడ వారి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. రాము ఆవేశంతో కత్తి తీసుకుని పవన్‌కుమార్‌పైకి దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన పవన్‌కుమార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పవన్‌కుమార్‌పై అనేక కేసులు పెండింగ్ ఉన్నాయి.