జాతీయ వార్తలు

మైనార్టీలో కమల్‌నాథ్ ప్రభుత్వం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లోని కమల్‌నాథ్ ప్రభుత్వం మైనార్టీలో పడింది. ఎగ్జిట్ పోల్స్ వచ్చిన మరుసటి రోజు ఆ రాష్ట్ర బీజేపీ శాఖ కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలో పడిందని, వెంటనే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటుచేయాలని గవర్నర్ ఆనంద్‌బీన్‌కు లేఖను సమర్పించింది. అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటుచేస్తే కమల్‌నాథ్ ప్రభుత్వం కూలిపోతుందని ఆ లేఖలో పేర్కొంది. మధ్యప్రదేశ్‌లో బీజేపీ 24 స్థానాలను కైవసం చేసుకుంటుందని నిన్న ఎగ్జిట్‌పోల్స్ రావటంతో బీజేపీ మరసటి రోజు ఈ లేఖను సమర్పించటం గమనార్హం. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. కమల్‌నాథ్ ప్రభుత్వం స్వల్ప మెజార్టీతోనే ఏర్పాటైంది. కాంగ్రెస్‌కు అక్కడ మాయావతి, అఖిలేష్ మద్దతు ఇస్తున్న విషయం విదితమే.