ఆంధ్రప్రదేశ్‌

ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్యసేవలు:కామినేని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు: వచ్చే జనవరి 1వ తేదీ నుండి ప్రభుత్వాసుపత్రుల్లో పలు సంస్కరణలు చేపట్టనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం ఆయన ఒంగోలులోని రిమ్స్ వైద్య కళాశాలను తనిఖీ చేశారు.