ఆంధ్రప్రదేశ్‌

టీడీపీ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: టీడీపీ నేతలతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కాపు రిజర్వేషన్లపై టీడీపీ, బీజేపీ వైఖరి వెల్లడించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని, జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేకంగా ఉమ్మడి పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.