జాతీయ వార్తలు

సంకీర్ణ ప్రభుత్వానికి ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వానికి స్వల్ప ఊరట లభించింది. కాంగ్రెస్ అసమ్మతి ఎమ్మెల్యే రామలింగారెడ్డి తన రాజీనామాను ఉపసంహరించుకున్నారు. సంకీర్ణ ప్రభుత్వానికి రామలింగారెడ్డి కీలకంగా మారిన నేపథ్యంలో జేడీఎస్‌-కాంగ్రెస్‌లకు ఈ రూపంలో కాస్త ఊరట లభించింది.