జాతీయ వార్తలు

కర్ణాటలో బీజేపీ సంబరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో బీజేపీ సంబరాలు చేసుకుంటుంది. దాదాపు 12 స్థానాల్లో విజయం వైపు ఆ పార్టీ అభ్యర్థులు దూసుకువెళుతున్నారు. అంతేకాదు బీజేపీకి అవసరమైన ఏడు స్థానాలు వచ్చినట్లే. ఇక తమ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని ధీమాలో ఆ పార్టీ నాయకులు ఉన్నారు.