అంతర్జాతీయం

ముషారఫ్‌కు అస్వస్థత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచి:పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు సత్వర చికిత్స అందిస్తున్నారు. స్వగృహంలో కుటుంబ సభ్యులతో ఉండగా ఆయన ఉన్నట్టుండి అపస్మారక స్థితిలోకి వెళ్లి కుప్పకూలిపోయారు. దీంతో కుట్టుదిట్టమైన భద్రత మధ్య ఆయనను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.