తెలంగాణ

రంగారెడ్డి జిల్లాలో కేంద్ర బృందం పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో దుర్భిక్ష పరిస్థితులను తెలుసుకొనేందుకు కేంద్ర బృందం మంగళవారం పర్యటించింది. ఇబ్రహీంపట్నం పెద్ద చెరువుతోపాటు పలు ప్రాంతాల్లో వ్యవసాయ భూములను కమిటీ సభ్యులు సందర్శించి స్థానికుల నుంచి వివరాలు తెలుసుకొన్నారు.