తెలంగాణ

కరీంనగర్‌లో కర్ఫ్యూ వాతావరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్‌: కరీంనగర్‌లో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. ఒక్కసారిగా 7 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో అధికారులంతా అప్రమత్తమయ్యారు. కరీంనగర్‌కు 100 ప్రత్యేక వైద్య బృందాలను తరలించారు. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలో 20 ఐసోలేషన్‌, 10 ఐసీయూ బెడ్లు ఏర్పాటు చేశారు. రెండు ప్రైవేటు ఆస్పత్రుల్లో 50 బెడ్లను సిద్ధం చేశారు.
144 సెక్షన్ విధించారు. కలెక్టరేట్‌ ఎదురుగా ఉన్న రహదారిని మూసివేశారు. కరీంనగర్‌లో హోటళ్లు, దుకాణాలను బంద్‌ చేశారు.