జాతీయ వార్తలు

యెడ్డీ రాజీనామాపై పలువురి స్పందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామాపై పలువురు స్పందించారు.

మమత: ఇది ప్రాంతీయ పార్టీ విజయం. కాంగ్రెస్, జేడీఎస్‌లకు అభినందనలు
ఉత్తమ్: ఈ విజయం 2019 ఎన్నికలకు పునాది వంటిదని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
అజాద్: మా ఎమ్మెల్యేలు ప్రలోభాలకు లొంగలేదు. కర్ణాటక ప్రజాస్వామ్య పరిరక్షణలో సుప్రీం కోర్టు కీలక పాత్ర పోషించిందని అన్నారు.
నారాయణ: బీజేపికి తగిన శాస్తి జరిగింది.
రఘువీరారెడ్డి: కర్ణాటకలో ప్రజాస్వామ్యం విజయం సాధించిందని ఎపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అన్నారు.
కేఈ: కర్ణాటక ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. కర్ణాటకలో సీట్లు పెరిగిన ఓట్లు శాతం తగ్గింది.