జాతీయ వార్తలు

కర్ణాటకలో భారత్‌బంద్‌కు స్పందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : దేశంలో ఇంధన ధరలు పెరగడంతో పాటు రూపాయి విలువ తగ్గుముఖం పట్టడంతో కాంగ్రెస్ నేతృత్వంలో చేపట్టిన ఈ భారత్‌బంద్‌లో కర్ణాటకలో జనతాదళ్‌ సెక్యూలర్‌ - కాంగ్రెస్‌ కూటమి నిరసనలు వ్యక్తం చేస్తుంది. పలు చోట్ల రోడ్డు సర్వీసులు నిలిచిపోయాయి. పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. ఉబెర్‌, ఓలా డ్రైవర్‌ గ్రూపులు, ఆటో డ్రైవర్స్‌ అసోసియేషన్‌, కర్ణాటక రాఖీనా వేదికే వంటి ఇతర సంస్థలు భారతబంద్‌ నిరసనల్లో పాల్గొన్నాయి.