జాతీయ వార్తలు

కర్ణాటకలో హైఅలెర్ట్:144 సెక్షన్ విధింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్ణాటక: కర్ణాటకలో హై అలెర్ట్ ప్రకటించారు. పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలవుతోంది. ఏటా నిర్వహించే టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలను ఈ ఏడాది కూడా కుమారస్వామి ప్రభుత్వం నిర్వహించేందుకు సన్నహాలు చేస్తుండటంతో బీజేపీ ఈ ఉత్సవాలను అడ్డుకుంటామని హెచ్చరించింది. దీంతో హుబ్లీ, ధార్వాడ, శివమొగ్గ తదితర ప్రాంతాలతో సహా పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. బెంగళూరు, మైసూరు, కొడగ తదితర ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు జరిగాయి.