జాతీయ వార్తలు

నేటీ నుంచి కర్నాటక అసెంబ్లీ సమావేశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: కర్ణాటకలో తీవ్ర రాజకీయ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో శుక్రవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటం విశేషం. ఎమ్మెల్యేల రాజీనామాలతో ప్రభుత్వం బలం తగ్గిందని, ఇటువంటి పరిస్థితుల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించటం చట్ట విరుద్ధమని బీజేపీ నేతలు పేర్కొన్నారు.