జాతీయ వార్తలు

కార్తీ, చిదంబరానికి ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఎయిర్ సెల్, మాక్సిస్ కేసుల్లో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరానికి ఊరట లభించింది. ఈ కేసులో ఏప్రిల్ 26 వరకూ వారిని అరెస్టు చేయకుండా తాత్కాలిక రక్షణను పాటియాల హైకోర్టు పొడిగించింది. ఎయిర్‌సెల్ మాక్సిస్ కేసులో మనీలాండరింగ్ కేసును కార్తీ చిదంబరం ఎదుర్కొంటున్నారు. శివగంగ లోకసభ నియోజకవర్గం నుంచి కార్తీ చిదంబరం అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది.