Others

కష్టే ఫలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘వరుడు’ చిత్రం విడుదలకు ముందు ఈ కథానాయిక ఎవరికి కనిపించలేదు. ఆ చిత్రంలో ఠక్కున భానుశ్రీ మెహ్రా కనిపించగానే ప్రేక్షకులు పెదవి విరిచారు. ఈమాత్రం అందానికేనా ఇంత మేకప్ చేశారు అనుకున్నారు. దానికితోడు సినిమా ప్రేక్షకాదరణ పొందకపోవడంతో భానుశ్రీ మెహ్రా కెరీర్ సందిగ్ధంలో పడిపోయింది. ఆ తరువాత రెండు మూడు చోటా మోటా చిత్రాల్లో నటించినా సరైన గుర్తింపు రాలేదు. ఒక్క హిట్ కూడా పట్టుకోలేకపోవడంతో తెలుగులో ఫేడౌట్ అయింది ఆమె కెరీర్. బాలీవుడ్, కోలీవుడ్‌కు వెళ్లి అనేక ప్రయత్నాలు చేసింది. ఎక్కడికి వెళ్లినా ఫలితం లేకపోవడంతో ఇక లాభం లేదని కొన్నాళ్లు గ్యాప్ ఇచ్చింది. ఇపుడు తాజాగా ఫొటో షూట్ చేసుకుని రంగం సిద్ధం చేసుకుంది. తనలో ఏమాత్రం అందాలు తరిగిపోలేదంటూ ఈ ఫొటో షూట్‌తో నిరూపిస్తోంది. ఈసారైనా భానుశ్రీకి మంచి చిత్రం దొరుకుతుందేమో చూడాలి!