జాతీయ వార్తలు

కతువా ఘటనఆడియో సంభాషణపై విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ : కతువాలో అత్యాచారం, హత్యకు గురైన బాలిక కుటుంబానికి మరో అన్యాయం జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై దర్యాప్తు జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. జమ్మూ-కశ్మీరు ఉప ముఖ్యమంత్రి నిర్మల్ సింగ్ విలేకర్లతో మాట్లాడుతూ తాను ఈ ఆడియో క్లిప్‌ను విన్నానని చెప్పారు. దీనిపై దర్యాప్తు జరపాలని ఆదేశించానని చెప్పారు. చిన్నారి కుటుంబానికి సాయం చేసేందుకు కొంత మంది వ్యక్తులు ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ‘పెద్ద మొత్తంలో సేకరించిన డబ్బు ఆమె కుటుంబానికి చేరడంలేదని.. దుర్వినియోగం అవుతుందనేది’ ఆడియో క్లిప్‌లోని సారాంశం.