రాష్ట్రీయం

రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడతాం:కవిత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : రాష్ట్రప్రయోజనాల కోసం పార్లమెంటులో పోరాడతామని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ మోదీపై ముఖ్యమంత్రి చేసిన వాఖ్యలపై వివరణ ఇచ్చారు. మాటల్లో పొరపాటు దొర్లిందే తప్పా మరొకటి కాదని అన్నారు. కేసీఆర్ ఉద్వేగ ప్రసంగంలో దొర్లిన చిన్న పొరపాటును బీజేపీ నేతలు రాద్ధాంతం చేయటం తగదని అన్నారు.