జాతీయ వార్తలు

మోదీని కరవుసాయం కోరిన కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: తెలంగాణ సిఎం కెసిఆర్ మంగళవారం మధ్యాహ్నం ఇక్కడ ప్రధాని నరేంద్ర మోదీతో సుమారు గంటన్నర సేపు భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో కెసిఆర్ మాట్లాడుతూ, కరవుసాయం, విభజన చట్టంలోని హామీల అమలు గురించి ప్రధానంగా మాట్లాడానని తెలిపారు. 7 జిల్లాల్లో 231 కరవు మండలాలను ప్రకటించామని, వర్షాభావంతో పంటల దిగుబడి తగ్గిందని ఆయన ప్రధానికి వివరించారు. ఉపాధి హామీ పనులకు, పంట రాయితీ, పశుగ్రాసం సరఫరాకు 3.064 కోట్ల రూపాయలను విడుదల చేయాలని ఆయన మోదీకి విజ్ఞప్తి చేశారు.