తెలంగాణ

గోషామహల్ అభ్యర్థిగా దానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: గోషామహల్ అభ్యర్థిగా మాజీ మంత్రి దానం నాగేందర్ పేరును టీఆర్‌ఎస్ అధిష్టానం ఖారారుచేసింది. ఈనెల 13న ఆయన పేరును ప్రకటించాలని అధిష్టానం భావిస్తోంది. ఇదిలా ఉండగా సీఎం కేసీఆర్ నివాసంలో జరిగిన సమావేశంలో పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు.