తెలంగాణ

రేపు కేసీఆర్ ప్రమాణ స్వీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో గెలిచిన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహర్తం ఖరారు చేశారు. రేపు మధ్యాహ్నం 1.30 గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు కొంతమంది మంత్రులతో గవర్నర్ నరసింహాన్ ప్రమాణం చేయించనున్నారు. ఈ మేరకు పోలీస్ కమిషనర్లు అంజన్ కుమార్, మహేష్ భగవత్, రంగనాథ్‌లు ఉన్నారు.