తెలంగాణ

అమరవీరులకు కేసీఆర్ నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గన్‌పార్క్ వద్ద అమర వీరులకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి మహమ్మూద్ అలీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.