తెలంగాణ

స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకున్న కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: స్వామీ స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులను ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్నారు. నగరంలోని ఫిలిం దైవసన్నిధానానికి చేరుకున్న ఆయన స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. జూన్‌లో జరిగే శారదాపీఠం ఉత్తరాధికారి బాధ్యతల స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా స్వామిజీ కేసీఆర్‌ను ఆహ్వానించారు. జూన్ 15 నుంచి మూడు రోజుల పాటు విజయవాడలో ఉత్తరాధికారి కార్యక్రమాల నిర్వహణ జరుగనున్నది.