జాతీయ వార్తలు

స్టాలిన్‌తో సీఎం కేసీఆర్ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: కేసీఆర్ తమిళనాడు పర్యటన సందర్భంగా డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. చెన్నైలోని అళ్వార్‌పేటలోని స్టాలిన్ నివాసానికి సీఎం కేసీఆర్ చేరుకున్నారు. సీఎం కేసీఆర్‌ను స్టాలిన్ సాధరంగా ఆహ్వానించారు. సమావేశంలో డీఎంకే సీనియర్ నాయకులు దురైమురుగన్, టీఆర్‌బాలు తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ తరపున ఎంపీలు వినోద్ కుమార్, సంతోశ్ కుమార్ లు పాల్గొన్నారు. శ్రీరంగంలో ఉన్న శ్రీరంగనాథస్వామి ఆలయాన్ని సందర్శించారు.