తెలంగాణ

ఇస్రో శాస్త్రవేత్తలకు కేసీఆర్‌ అభినందనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: పీఎస్‌ఎల్‌వీ సీ34 ప్రయోగం విజయవంతం చేసేందుకు కృషి చేసిన శాస్త్రవేత్తలకు సీఎం కేసీఆర్‌ బుధవారం అభినందనలు తెలిపారు. ఇస్రో చరిత్రలో ఈ ప్రయోగం మరో మైలురాయిగా నిలిచిపోతుందన్నారు.