రాష్ట్రీయం

కేసీఆర్ హెలికాప్టర్‌ ప్రమాదంపై విచారణ : డీజీపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కరీంనగర్ జిల్లాలో సీఎం కేసీఆర్ హెలికాప్టర్‌లో పొగలు రావడంపై డీజీపీ మహేందర్‌రెడ్డి స్పందించారు. సెక్యూరిటీ సర్వీస్ విభాగంలో వైర్‌‌లెస్ కిట్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలొచ్చాయన్నారు. వెంటనే సెక్యూరిటీ వింగ్ అలర్టైందన్నారు. అసలు ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై విచారణ కొనసాగుతుందని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు.