తెలంగాణ

ప్రధాని పర్యటనకు గవర్నర్‌ను ఆహ్వానించిన కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రధానమంత్రి ఈ నెల 7న రాష్ట్రానికి రానున్న సందర్భంగా గవర్నర్‌ను కేసీఆర్ ఆహ్వానించారు. మిషన్ భగీరథను ముఖ్యమంత్రి నియోజకవర్గం అయిన గజ్వేల్‌లో ప్రధాని ప్రారంభిస్తారు. వివిధ కార్యక్రమాలను మోదీ గజ్వేల్ నుంచే ప్రారంభిస్తారు.