తెలంగాణ
మంత్రులు, ఉన్నతాధికారులతో కేసీఆర్ భేటీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 29 July 2016
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు, ఉన్నతాధికారులతో శుక్రవారం సమావేశమయ్యారు. విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి, వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ భేటీ అయ్యారు.ఎంసెట్-2 పేపర్ లీకేజీ, రద్దుపై చర్చించినట్లు సమాచారం.