జాతీయ వార్తలు

మనాలి వద్ద ఇజ్రాయల్ యువతిపై అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనాలి (హిమాచల్ ప్రదేశ్): ఇజ్రాయల్ దేశానికి చెందిన యువతిపై మనాలి వద్ద ఇద్దరు దుండగులు అత్యాచారం చేసిన ఘటన సోమవారం వెలుగు చూసింది. మనాలిలో పర్యాటక ప్రాంతాలను చూసేందుకు ఇజ్రాయల్ యువతి తన స్నేహితులతో కలిసి ఆదివారం వచ్చింది. ఆమె స్నేహితులు మరో ప్రాంతాన్ని సందర్శించేందుకు వెళ్లగా ఆమె మనాలిలో ఉండిపోయింది. ఆ తర్వాత ఆమె స్నేహితుల వద్దకు వెళ్లాలని రోడ్డుపై నిలబడగా కారులో వచ్చిన ఇద్దరు ఆగంతకులు లిఫ్ట్ ఇస్తామన్నారు. కారులో ఎక్కిన తర్వాత ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకుపోయి అత్యాచారం చేశారు. బాధితురాలి ఫిర్యాదుపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.