జాతీయ వార్తలు

పోలీసులపై సీఎం కేజ్రీవాల్ ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీసులపై సీఎం కేజ్రీవాల్ ఆగ్రహాం వ్యక్తచేశారు. 24 గంటల వ్యవధిలో తొమ్మిది హత్యలు దేశ రాజధానిలో చోటుచోసుకోవటంపై ట్విట్టర్‌లో స్పందించారు. పోలీసులు నేరాలు అదుపు చేయటంలో ఏమి చేస్నున్నారని ప్రశ్నించారు. దీంతో వెంటనే పోలీసులు నుంచి కూడా తగు వివరాలతో ఆయనకు సమాధానం వచ్చింది. తమ గణాంకాల ప్రకారం ఢిల్లీలో నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టిందని, ఇది పోలీసులు సాధించిన ఘనత అని పోలీసు విభాగం పేర్కొనటం గమనార్హం.