జాతీయ వార్తలు

ప్రతి వివాదంలో ప్రధానిని లాగడం కేజ్రీవాల్‌కు అలవాటు : వెంకయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ : ఢిల్లీ సచివాలయంలో సీబీఐ సోదాలకు సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ చేసిన ఆరోపణలను కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తోసిపుచ్చారు. ప్రతి వివాదంలో ప్రధానిని లాగడం కేజ్రీవాల్‌కు అలవాటుగా మారిందన్నారు. సీబీఐ... ప్రభుత్వ కనుసన్నల్లో పనిచేసే సంస్థ కాదని స్పష్టం చేశారు.